హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పత్తికొండ నూతన డీఎస్పీగా వంశీధర్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ 
★ ఈ నెల 17 వరకు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల నమోదు ప్రక్రియ: ఎస్పీ పూజిత
★ జిల్లా మెడికల్ కాలేజీలో పారామెడికల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్: ప్రిన్సిపల్ నరసమ్మ
★ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: APWJF జిల్లా కార్యదర్శి ప్రసాద్