NTR: నందిగామ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య శ్రీకారం చుట్టారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ.19 కోట్ల నిధులతో పట్టణంలోని 1, 5, 10, 11, 12, 17, 18, 19, 20 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రహదారుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


