VZM: బొబ్బిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. టీడీపీ నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో గెంబలి పుష్పవతి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై బొబ్బిలి ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
చైర్‌పర్సన్ రేసులో గెంబలి పుష్పవతి?


