హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ యంత్రాల కేంద్రం ప్రారంభం

VZM: గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరులో నూతనంగా నిర్మించిన వ్యవసాయ సాగు యంత్రాల కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడిఏ శ్రీనివాస్, ఏమో గోవిందమ్మ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.