VZM: ఏపీ CM చంద్రబాబు ఆహ్వానం మేరకు MP కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం AP ప్రభుత్వం తరఫున ఒడిశా CM మోహన్ చరణ్ మాఝీని భువనేశ్వర్‌లో వారి క్యాంపు కార్యాలయంలో కలిసి, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్..ఒడిస్సా సీఎంకు ఆహ్వానం


