ATP: అనంతపురం నగర మేయర్ స్థానాన్ని తిరిగి మైనారిటీ వర్గానికి కేటాయించే అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ రేసులో మాజీ మేయర్‌తో పాటు మరో సీనియర్ మైనారిటీ నాయకుడు, సోషల్ మీడియా సర్వేలో ముందున్న పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గానికి 12 కార్పొరేటర్ స్థానాలు, ఒక డిప్యూటీ మేయర్ పదవి కేటాయించే అవకాశంపైనా చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం మేయర్ పీఠంపై వైసీపీలో చర్చ!


