హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇవే!

సత్యసాయి: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. హిందూపురంలో అత్యధికంగా 52 వార్డులు ఉండగా, ధర్మవరంలో 48, కదిరిలో 44, పుట్టపర్తిలో 28, పెనుకొండ, మడకశిరలో చొప్పున 23 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా జనరల్ కేటగిరీల వారీగా స్థానాలను కేటాయించారు.