హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాతావరణ శాఖ అలర్ట్:. బాపట్లలో వర్షాలు!

BPT: ఏపీలో గత వారం రోజులుగా ఎండలు, ఉక్కపోత తీవ్రమవడంతో ప్రజలు, పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాగల రెండు మూడు రోజుల్లో బాపట్ల జిల్లాతో పాటు పలు కోస్తా తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.