హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం కీలకం'

KRNL: ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తుందని తుగ్గలి పీహెచ్‌సీ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వ్యాధుల నివారణలో ఆయుర్వేదానికి ప్రాధాన్యం ఉందన్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వినియోగించాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.