హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీతో వైసీపీ నేత సంప్రదింపులా?

NDL: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ జిల్లా కమిటీలో కీలక పదవిలో ఉన్న నాయకుడు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో వైసీపీ ఇన్‌చార్జి సైతం చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో నంద్యాల మున్సిపల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.