హైదరాబాద్: 28°C
క్రీడలు

త్వరలో భారత జట్టు ప్రకటన

నవంబర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు త్వరలో భారత జట్టు ప్రకటించే అవకాశం ఉంది. తొలి 3 వన్డేలకు గిల్, చివరి 2 వన్డేలకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రాను 3 వన్డేలకే పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అర్షదీప్, ప్రిన్స్ యాదవ్‌లకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.