హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ GGHలో ఇద్దరు వైద్యులు సస్పెండ్

కాకినాడ GGHలో ఇద్దరు వైద్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. మహిళకు చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులు వంశీప్రియ, స్రవంతిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా.. మహిళ ప్రసవం తర్వాత శరీరంలోనే పరికరాలను, దూదిని వదిలేశారు. కుట్లు వేసిన 15 రోజుల తర్వాత ఆమె తీవ్ర నరకాయాతనకు గురవ్వడంతో.. మరోసారి సర్జరీ చేసి పరికరాన్ని తొలగించారు.