హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని సరాయివలసలో నిర్మించిన ఆరో ప్లాంట్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.