హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్నికల వేడి

అన్నమయ్య: మదనపల్లె మున్సిపాలిటీలో 48 వార్డులు, 1,16,958 మంది ఓటర్లున్నారు. ట్రాఫిక్, తాగునీరు, మౌలిక వసతుల కొరత, రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్ ఆక్రమణలు, అనుమతుల్లేని భవన నిర్మాణాలు, అవినీతి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఎన్నికల బరిలో కూటమి నుంచి శ్రీరాం చినబాబు (టీడీపీ), భువనేశ్వరి సత్య (బీజేపీ), వైసీపీ నుంచి శేష చలపతి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.