హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: డోన్ పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.