E.G: రాజమహేంద్రవరం నగర మేయర్ పీఠానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకటరావు పేరును కూటమి ప్రభుత్వ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు గుర్తింపు కల్పించడంతో పాటు, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఈ ఎంపికలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ పదవికి తెరపైకి కొత్త పేరు?


