హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి మేయర్ పీఠంపై ఉత్కంఠ!

CTR: తిరుపతి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశం కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. TDP, జనసేన, BJP తమ అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా TDP, BJP మధ్యే ప్రధానంగా చర్చలు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.