హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదిపై దాడిని ఖండించిన స్వప్న

KRNL: ఆదోని సీనియర్ న్యాయవాది మల్లికార్జునపై జరిగిన దాడిని రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ తుల్జాపూర్ స్వప్న తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. న్యాయవాదిపై దాడి దుర్మార్గమని పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.