AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో సమీకృత కాఫీ శుద్ధి కర్మాగార నిర్మాణానికి ఇవాళ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. తొలుత కామధేనువమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కర్మాగారం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి గుమ్మడు సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్, జీసీసీ అధికారులు, కూటమి నాయకులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కాఫీ శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన


