హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA స్వగృహంలో నాగబాబు ఆత్మీయ సమావేశం

కృష్ణా: ఏపీ గ్రీన్ చైర్మన్, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్- విజయలక్ష్మి దంపతులు, జనసేన మచిలీపట్టణం పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ వారికి తేనీటి విందు ఇచ్చారు. కొద్దిసేపు ఎమ్మెల్యే కుటుంబంతో నాగబాబు సమావేశమయ్యారు.