AKP: అనకాపల్లి జిల్లాలో జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 27 వరకు పొడిగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. గడువు పెంపు కారణంగా, నవంబర్ 15న జరగాల్సిన పరీక్షను నవంబర్ 29కి వాయిదా వేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
NMMS దరఖాస్తు గడువు పొడిగింపు!


