2027 సీజన్లో ధోనీ ఆడే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాధానం ఇచ్చారు. 'IPL 2027లో ధోనీ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు స్వయంగా ఆయనే సమాధానం చెప్పాలి. నేను కూడా ధోనీని అడగాల్సి ఉంది. ప్రతి ఏడాదీ లాగే.. ఈసారి కూడా ధోనీ చెన్నైకి వచ్చినప్పుడే తన తుది నిర్ణయాన్ని యాజమాన్యానికి వెల్లడిస్తాడు' అని పేర్కొన్నాడు.
క్రీడలు
CSK తరఫున ధోనీ బరిలోకి దిగుతాడా..?


