హైదరాబాద్: 28°C
తెలంగాణ

రష్యాలో తడ్కోల్‌ వ్యక్తి మృతి

KMR: జిల్లా తడ్కోల్‌లో విషాద‌ఛాయాలు అలుముకున్నాయి. రష్యా దేశం వెళ్లిన అఫ్జల్‌ఖాన్ అనే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి. కాగా, ఆయనను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వం సహకరించాలని కోరారు.