PPM: జంజావతి రిజర్వాయర్‌ను పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు.ఈ నెల 17న పార్వతీపురం మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు జంజావతి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మహా ర్యాలీలో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం కొమరాడలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 17న జంజావతి సాధన ర్యాలీ


