అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో అధికార కూటమిలోని ఆశావహులు నిరాశకు గురయ్యారు. జనరల్, జనరల్ మహిళ లేదా బీసీ జనరల్ రిజర్వేషన్ వస్తుందని ఆశించిన పలువురు నాయకులు గత 15 రోజులుగా టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ జాబితాలో డాక్టర్ నవీన్, డాక్టర్ మారుతి, శరత్ కుమార్ రాజు, వెంకటసుబ్బారెడ్డి, శ్వేతారెడ్డి, జ్యోతి, దొంతం శివ తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వేషన్‌తో ఆశావహుల్లో నిరాశ


