ATP: ఏపీ గ్రామీణ సత్తా పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వజ్రకరూరుకు చెందిన మాజీ సర్పంచ్ మోనాలిసా నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు వివేక్ చంద్ ఈ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర అధ్యక్షురాలిగా మోనాలిసా


