PLD: నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న సోమవారం శ్రీ పోలేరమ్మ తల్లి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కౌమారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకిపై గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జొన్నలగడ్డలో వైభవంగా పోలేరమ్మ తల్లి పల్లకి సేవ


