హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెం–జంగారెడ్డిగూడెంకు కొత్త బస్సు

W.G: ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చొరవతో తాడేపల్లిగూడెం–జంగారెడ్డిగూడెం మధ్య కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. పోతవరం ఆంజనేయస్వామి ఆలయం వద్ద జెండా ఊపి ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు పోతవరం, రామసింగవరం, కొత్తగూడెం, లక్కవరం మీదుగా నడుస్తుంది.