ATP: ఉత్తరాది రాష్ట్రాల ప్రైవేట్ బస్సులను ఉత్తరాంధ్రలోని ట్రావెల్స్ నిర్వాహకులు అడ్డుకుని నిలిపివేయడం మంచిదేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం పన్నులు తగ్గించడంతో తాము ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని బస్సులు నడుపుతున్నామన్నారు. ఉత్తరాంధ్ర బస్సుల యజమానులకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆ బస్సుల నిలిపివేత అభినందనీయం: జేసీ


