హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్మన్ పీఠంపై వైకాపా గురి

W.G: తణుకులో 12 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన వైకాపాకు, కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ల మధ్య పోటీ సవాలుగా మారింది. మాజీ మంత్రి కారుమూరి లేకపోయినా, గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తమను గెలిపిస్తాయని వైకాపా ధీమా వ్యక్తం చేస్తోంది.