హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి వక్షఃస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారు

CTR: శ్రీవేంకటేశ్వరస్వామి వక్షఃస్థలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారు వ్యూహరూపంలో కొలువై ఉన్నారని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. స్వామివారు భూలోకానికి వచ్చిన సమయంలో అమ్మవారు చతుర్భుజ పద్మాసన రూపంలో స్వామివారి హృదయంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయన్నారు.