కృష్ణా: ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్, శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు అవనిగడ్డ నియోజకవర్గ పర్యటనకు విచ్చేశారు. ఆయనకు ఘంటసాల మండలం జీలగలగండి వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. నాగాయలంక మండలం సంగమేశ్వరంలో నాగబాబు మడ మొక్కలు నాటుతారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డ పర్యటనకు వచ్చిన నాగబాబు


