KDP: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్‌కు చెల్లింపుల గడువు పొడిగించాలని కమిషనర్ విశ్వనాథ్ కలెక్టర్‌కు లేఖ రాశారు. రూ.1.85 కోట్ల వేలం మొత్తంలో కొంత మాత్రమే చెల్లించడంతో వివాదం నెలకొంది. పూర్తి మొత్తం చెల్లించకుండా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తే అడ్డుకుంటామని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'చెల్లింపులు లేకుంటే అడ్డుకుంటాం'


