MBNR: డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ ప్రవేశాలకు నేడే చివరి తేదీ అని రీజనల్ కోఆర్డినేటర్ డా. జి. సత్యనారాయణగౌడ్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసి, అధ్యయన కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని సూచించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ
డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నేడే చివరి గడువు


