హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

ATP: గుంతకల్లు పట్టణం సత్యనారాయణ పేటలో నివాసం ఉండే మున్సిపాలిటీ ఉద్యోగిని సత్యమ్మ ఇంట్లో దుండగులు సోమవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న రూ.8లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.