విశాఖపట్నం మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై ప్రధాన పార్టీల్లో చర్చ మొదలైంది. గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో కూటమి, YCPలో ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కూటమి నుంచి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రధాన పార్టీలు ఎవరిని తమ అభ్యర్థులుగా ఎంపిక చేస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ రేసులో బాలయ్య కుమార్తె?


