TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద ఓ దాత విరాళంగా ఇచ్చిన ఐదు నూతన దీపస్తంభాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పాత దీపస్తంభాలను తొలగించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు నూతన దీపస్థంభంపై భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి అఖిలాండం వద్ద నూతన దీపస్తంభాలు


