దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 371.04 పాయింట్ల లాభంతో 72295.72 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 112.85 పాయింట్ల లాభంతో 22476.20 వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.19గా ఉంది.
వ్యాపారం
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు


