SKLM: వంశధార ఎడమ ప్రధాన కాలువ భూములు ఆక్రమణకు గురవతున్నప్పటికి అధికారులు పట్టించుకోవట్లేదు. అక్రమార్కులు ముందు షెడ్లు నిర్మించి.. తర్వాత శాశ్వత భవనాలు కట్టేస్తున్నారు. ఇప్పటికే టెక్కలి, నరసన్నపేట డివిజన్ల పరిధిలో పెద్ద ఎత్తున కాలువ గట్టుపై భూముల్ని కబ్జా చేశారు. గట్టును కొందరు పొలాల్లో కలిపేసుకుంటే, మరికొందరు భవనాలు కట్టేస్తున్నారు. ఇంకొందరు ప్లాట్లుగా మార్చి విక్రయించేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వంశధార కాలువ భూములు ఆక్రమణకు గురి


