SRCL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్టి, కన్యకా సుహాసినీ పూజలు వేద మంత్రాలతో నిర్వహించారు. మంగళవారం మూడవ రోజు అమ్మవారు చంద్ర ఘంటా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణ
VIDEO: చంద్ర ఘంటా అలంకారంలో అమ్మవారు


