హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం మేయర్ పదవిపై జనసేన ఆశలు!

శ్రీకాకుళం మేయర్ పదవికి జనసేన నుంచి దానేటి శ్రీధర్, సర్వేశ్వరరావు, బెజ్జిపురపు పాల్గుణరావు, సూర శ్రీనివాస్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో వారి భార్యలకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం వద్ద ప్రయత్నిస్తున్నారు. కూటమిలో మేయర్ అభ్యర్థిని ఏ పార్టీకి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.