ప్రకాశం: మర్రిపూడి విద్యుత్ శాఖలో ఇన్‌ఛార్జి ఏఈగా పనిచేస్తున్న సుబ్బారెడ్డిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెగ్యులర్ విద్యుత్ శాఖ ఏఈగా ఉత్తర్వులు అందడంతో సోమవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తానని తెలిపారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జిగా కొనసాగుతూ రెగ్యులర్ ఏఈగా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
రెగ్యులర్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డి


