NTR: చందర్లపాడు మండల వెలది కొత్తపాలెం నుంచి పాటింపాడు వెళ్లే మార్గంలో ప్రయాణం తీవ్ర ప్రమాదకరంగా మారింది. ఈ రహదారికి ఇరువైపులా ఏపుగా పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముళ్లపొదలను తొలగించి,ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మూలమలుపు వద్ద కనిపించని వాహనాలు'


