SKM: రెడ్ క్రాస్ సంస్థ జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో స్థానిక ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థిని వి. నైమిష పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని నైమిషని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ రెడ్ క్రాస్ రాష్ట్రస్థాయి శిబిరానికి ఎంపిక


