హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘శ్రీ అన్నపూర్ణ మహాదేవి’గా బగళాముఖి అమ్మవారు

BPT: చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం శ్రీ బగళాముఖి అమ్మవారు ‘శ్రీ అన్నపూర్ణ మహాదేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వర్షాభావ పరిస్థితులు తొలగి,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతాంగం ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.