VZM: గంట్యాడ మండలంలోని తాటిపూడి గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తాటిపూడి జలాశయ సాధకులు దివంగత గొర్రెపాటి బుచ్చి అప్పారావు 113 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్పారావు గారి 113 వ జయంతి వేడుకలు


