KDP: మేయర్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి సతీమణి బండి దీప్తి పేరు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా కీలక నేతలు ఇటీవల సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో వైసీపీ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి పేరు?


