హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌

కృష్ణా: బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.