KDP: బద్వేలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఛైర్మన్ పదవి రిజర్వేషన్ అన్‌రిజర్వ్‌డ్‌గా మారడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిద్దరిలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చైర్మన్ రేసులో ఎవరికి అవకాశం?


