హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యపై భర్త కత్తితో దాడి

NDL: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోజాకుంట సమీపంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. సుచరితపై ఆమె భర్త సుగంధర్ దాడి చేసినట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.